తాళ్లూరు మండలం లోని రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ కె. సంజీవరావు ఆదివారం తెలిపారు. పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు రేషన్ కార్డుల్లో పేర్లు వున్న వారు ఈనెల 31 వ తేదీలోపు రేషన్ డీలర్ వద్ద ఈ కేవైసీ తప్పక చేయించుకోవాలన్నారు. ఈకేవైసీ చేయించుకోకుంటే సంక్షేమ పథకాల అందక పోవటంతో పాటు, ఏప్రిల్ 1వతేదీ నుండి రేషన్ నిలుపు దల చేయటం జరుగుతుందన్నారు. రేషన్ కార్డుదారులు తప్పని సరిగా ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు.
ఈకేవైసీ తప్పక చేయించుకోవాలి
23
Mar