తాంగోపాల్ పేట మార్చి 26
(జే ఎస్ ది ఏం న్యూస్)
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట లో బుధవారం సాయంత్రం రహీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లి ఖార్జున్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు మహేష్ యాదవ్, అరుణ్ భట్, కిరణ్ గౌడ్, గణేష్, రహమాన్, అబ్దుల్లా, సోహెల్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


