సికింద్రాబాద్ మార్చి 29(జె ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా
రుద్ర హోమం నిర్వహించారు. ఈ హోమం కార్యక్రమంలో పాల్గొనేందుకు జంట నగరాల పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. హోమం లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు.


