బేగంపేట మార్చి 29 (జేఎస్ డిఎం న్యూస్) :
మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రంజాన్ పండుగ కారణంగా ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం వాయిదా వేశారు. ఈ మార్పును దరఖాస్తుదారులు గమనించి ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం కాకుండా ఏప్రిల్ నాలుగో తేదీ శుక్రవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని ప్రజావాణి నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఏప్రిల్ 1 మంగళవారం ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం వాయిదా……
29
Mar