పలు దేవాలయాలలో చీరె పూజలు…….

రాంగోపాల్ పేట ఏప్రిల్ 12(జే ఎస్ డి ఎం న్యూస్):
హనుమత్ జయంతి సందర్భంగా రాం గోపాల్ పేట డివిజన్ పరిధిలోని వివిధ దేవాలయాల్లో బి జే పి ఓ బి సి రాష్ట్ర ఉపాధ్యక్షులు చీరె సత్యనారాయణ (శ్రీకాంత్) పూజలు నిర్వహించారు.అనంతరం వివిధ స్టేజ్ ల ను సందర్శించారు.అక్కడ మజ్జిగ పంపిణీ,అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చీరె తో పాటు గోపి కిషన్,ప్రవీణ్,శ్రీనివాస్ యాదవ్,వినయ్,ధనరాజ్, ఆదేశ్, మురళీ,మహేష్, డిల్లు, మహేష్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *