తాళ్లూరు మండలంలోని పలు పాల కేంద్రాలను ఎస్సై మల్లికార్జున రావు తన సిబ్బందితో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాల కల్తీ పై వస్తున్న కథనాలతో పోలీసులు అప్రమత్తమైనారు. దర్శి సీఐ రామారావు శుక్రవారం తనిఖీ చేయగా, శనివారం పలు కేంద్రాలను తన సిబ్బందితో ఎస్సై తనిఖీ నిర్వహించారు.

