బడి ఈడు పిల్లలను బడిలో చేర్పిచాలి – ఎంఈఓ -2 సుధాకర రావు

బడి ఈడు పిల్లలను అందిరిని బడిలో చేర్పించాలని ఎంఈఓ -2 సుధాకర రావు అన్నారు. దారం వారి పాలెం ఎంపీయూపి పాఠశాల పరధిలో గ్రామంలో మంగళవారం తిరిగి ముగ్గురు చిన్నారులను పాఠశాలలో నమోదు చేసారు. ఎంఈఓ -2 సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందిస్తున్నామని తల్లిదండ్రులు గమనించి తగిన విధంగా ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *