డ్రోన్ కెమోరా ప్రదర్శన By JSDM NEWS Updated: Tue, 22 Apr, 2025 10:17 PM ఆంధ్రప్రదేశ్ Follow on 22 Apr తాళ్లూరు మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు డ్రోన్ కెమోరాను ప్రదర్శించారు. డ్రోన్ కెమెరాతో గ్రామంలోని అసాంఘిక కార్యకలాపాలను, కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని ఎఎస్సై మోహన రావు అన్నారు. డ్రోన్ కెమోరా పనితీరును ప్రదర్శించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe