కత్తులతో దాడిచేసి హత్య చేసిన నలుగురు దుండగులు
- ఒంగోలులోని తన కార్యాలయంలో ఉండగా కత్తులతో దాడి
- వీరయ్య చౌదరి మృతదేహం ఒంగోలు రిమ్స్‌కు తరలింపు
- దాడి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
- ముసుగులతో వచ్చి వీరయ్య చౌదరిపై దాడిచేసిన దుండగులు


Save or share this story as a newspaper-style Epaper Clip: