ఇన్చార్జి ఆర్ ఐ గా చంద్రశేఖర్ By JSDM NEWS Updated: Thu, 01 May, 2025 9:36 PM ఆంధ్రప్రదేశ్ Follow on 01 May తాళ్లూరు ఇన్చార్జి ఆర్ ఐ చంద్రశేఖర్ రావు ను నియమిస్తూ తహసీల్దార్ సంజీవ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. ఆర్ ఐ అనూష రెండు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ పై సెలవుపై వెళ్లటంతో శివ రామపురం విఆర్ పి చంద్రశేఖర్ రావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe