తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సోమవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో భేటీ అయ్యారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సోమవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో భేటీ అయ్యారు. ఆయనతోపాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా గవర్నర్‌ను కలిశారు. అయితే.. ఈ భేటీలో ఏం చర్చిం చారన్నది తెలియాల్సి ఉంది. కానీ, పార్టీ వర్గాల్లో మాత్రం మళ్లీ అదే చర్చ ప్రారంభమైంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయనున్నారని.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా గవర్నర్‌తో భేటీ అయ్యారని.. నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.
