నాంపల్లి హజరత్ యూసేపియన్ అండ్ షరీఫ్యన్ దర్గా షరీఫ్ లో కోట నీలిమ ప్రార్థనలు.

హైదరాబాద్ మే 16(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఆనందంగా ఉండాలని , అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఏఐసీసీ సభ్యురాలు,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ, పవన్ కేరా లు దర్గా హజరత్ యూసేపియన్ ,మరియు షరీఫ్ఫియన్ దర్గా షరీఫ్ లో ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో వారు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ మాజీ ఏ బ్లాక్ అద్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్ ఆహ్వానం మేరకు దర్గా షరీఫ్ లో కోట నీలిమ, పవన్ కేరాలు ప్రార్థనలలోపాల్గొన్నారు. ఈ ప్రార్థనలలో యువ నాయకులు అభిషేక్ అడప, నసీరుద్దీన్ (అడ్డు), కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *