సచివాలయ ఉద్యోగులకు సోమవారం ఫిజియోథెరపీలో శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. మండలంలోని ప్రతి సచివాలయంలో ఇంజనీరింగ్, వేల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసులు శిక్షణకు తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే డిజిటల్ అసిస్టెంట్ మినహా మిగిలిన వారు హాజరు కావచ్చని చెప్పారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొలని, గైర్హాజరు అయినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని ఎంపీడీఓ చెప్పారు.
సోమవారం సచివాలయ ఉద్యోగులకు ఫిజియో థెరపీ శిక్షణ
18
May