ఒంగోలులో జరిగిన జిల్లా మహానాడు కార్యక్రమానికి టీడీపీ తాళ్లూరు మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో శ్రేణులు తరలివెళ్లారు. మహానాడుకు తరలివెళ్లిన వారిలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, బి.ఓబుల్ రెడ్డి, మానం రమేష్ బాబు, శాగం కొండారెడ్డి, షేక్ పేద కాలేష వలి ( బడే), గొల్లపూడి వేణు బాబు,
వల్లభనేని సుబ్బయ్య, జి. వేణుబాబు, షేక్ కాలేషావలి, ఐ.శ్రీనివాసరెడ్డి, శివనాగిరెడ్డి, మన్నే పల్లి సమర, కె.రామకోటిరెడ్డి, వీరనాగిరెడ్డి, జి.లక్ష్మీనారాయణ, కె.రామయ్య, ఏ.సుబ్బారావు, పి.రమేష్ బాబు, ఆర్.వెంకట్రావు, సత్యం, ఖాసీం సైదా, హ నుమారెడ్డి, పి.రాజు, నాగార్జునరెడ్డి, తదితరులు ఉన్నారు.

