తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సీని
యర్ అసిస్టెంట్ గా పని చేయుచున్న కె.వి.ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ గా పదో న్నతి పొందారు. గత అక్టోబర్ నెలలో తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గా బదిలీపై వచ్చి విధుల్లో ఉన్నారు. ఆయనకు డిప్యూటీ తహసీల్దార్ గా పదోన్నతి కల్పించి కనిగిరి తహసీల్దార్ కార్యాలయంకు రీసర్వే డీటీగా బదిలీ చేస్తూ జిల్లా అధి కారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ కు డిప్యూటీ తహసీల్దార్ గా పదోన్నతి
24
May