జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (ఎఫ్ఎసీ)గా నియమితులైన తాళ్లూరు ప్రభుత్వ
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు ను కళాశాల అధ్యాపక, అధ్యాపకేత బృందం ఘనంగా సన్మానించారు. ఆయనకు పూల మాలలు వేసి అభినందనలు తెలిపారు. లెక్చరర్స్ రాజశేఖర్, లక్ష్మయ్య, జేఏ రామక్రిష్ణా రెడ్డి, బ్రహ్మా రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావు, సుబ్బ రామయ్య, శ్యాంసన్, జయపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.


