ఎస్సీ విద్యార్థులు తమ తల్లుల, విద్యార్థుల ఖాతాలను నరిచూసుకోవాలి

ఎస్సీ విద్యార్థులకు 9, 10 విద్యార్థులకు తల్లికి వందనం నగదును వారి తల్లుల ఖాతాలను జమచేయబడునని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి (డిడి), నోడల్ అధికారి ఎన్ లక్ష్మి నాయక్ తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు నగదును వారి ఖాతాలను జమచేయబడునని చెప్పారు. కావున విద్యార్థులు బ్యాంకు ఖాతాలను తమ ఆధార్ నంబర్ను అనుసంధానం చేయించి జెరాక్స్ కాఫీని తమ గ్రామ, మండల పరిధిలోని వార్డ్ నచివాలయాలలో వేల్పేర్ అసిస్టెంట్కు, వార్డ్ ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని సంప్రదించి ఈనెల 16లోపు సంప్రదించి ఎన్పి నీ ఐ పోర్టల్ నందు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయించుకోవాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *