ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత By JSDM NEWS Updated: Sun, 13 Jul, 2025 6:54 AM ఆంధ్రప్రదేశ్, సినిమా వార్తలు Follow on 13 Jul ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు.కోట శ్రీనివాసరావు 750 పైగా చిత్రాల్లో నటించారు . WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe