పంచాయితీల ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం డిక్లరేషన్లో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని జిల్లా సర్పంచిల సంఘం నిర్వహించి కార్యక్రమంలో తాళ్లూరు మండల సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంధ్రసేనా రెడ్ది పాల్గొన్నారు. ఆయనతో పాటు నర్పంచిలు వలి, సుబ్బా రావు తదితరులు పాల్గొని తమ గళం వినిపించారు.
