న్యూ ఢిల్లీ ఆగస్ట్ 1(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రతినిధి) :
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీడియా
అండ్ పబ్లిసిటీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ పవన్ కేరా జన్మదిన సందర్భంగా న్యూఢిల్లీ లో ఆయన నివాసం లో సనత్ నగర్ నియోజకవర్గం రాంగోపాల్‌పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు త్రికాల మనోజ్ కుమార్ కలిసి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కేరా ను త్రికాల మనోజ్ శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించి అభినందనలు తెలియజేశారు.

