ప్రజా పరిష్కార వేదికలో అందిన అర్జీలకు త్వరిత గతిన పరిష్కారం అందిస్తామని తహసీల్దార్ బివి రమణా రావు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం పిజిఆర్ఎన్ నిర్వహించారు. ఎంఈఓ జి సుబ్బయ్య, ఎపీఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఎఈ హనుమంత రావులు పాల్గొన్నారు. ఉ మ్మడి సర్వేతో పాటు పలు సమస్యలపై వినతులు అందించారు.
