ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పార్టీ బాధ్యతలు చేపట్టి మొదటిసారి ఒంగోలు వస్తున్న సందర్భంగా ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణరెడ్డి కోరారు.
జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
