గాంధీ విగ్రహం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…..

రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మహిళా ప్రెసిడెంట్ శీలం జయ,రాంగోపాల్ పేట డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున,శ్రీనివాస్, నుమాన్,రఘు,జయంత్, వికాస్ భట్,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *