హైదరాబాద్ ఆగస్టు 19 జే ఎస్ డి ఎం న్యూస్.
తెలంగాణా బెస్ట్ ఫోటో గ్రాఫర్ గా అవార్డ్ అందుకున్న వీర గొని రజనీ గౌడ్ ను అంతర్జాతీయ ఫోటో గ్రఫీ డే ను పురస్కరించుకొని తెలంగాణ భవన్ లోసత్కరించారు.
నమస్తే తెలంగాణ సీనియర్ ఫోటో జర్నలిస్ట్ వీరగోని రజినీ గౌడ్ ను మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యే రావుల చందద్రశేఖర్ రెడ్డి , మరియు మాజీ కార్పొరేషన్ ఛైర్మన్స్ గ్యాదరి బాలమల్లు , ఎర్రోళ్ల శ్రీనివాస్ , గెల్లు శ్రీనివాస్ యాదవ్ , బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ , బి ఆర్ ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు , సీనియర్ లీడర్ గౌతమ్ ప్రసాద్ మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీ గౌడ్ మాట్లాడుతూ తన పట్ల ప్రేమా ప్రేమ అభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలియ జేశారు.

