ట్రైకో డెర్మాతో తెగుళ్ల ను నివారించవచ్చని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. మండలంలోని లింగాల పాడు, వెలుగు వారి పాలెం, బొద్దికూరపాడు గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రసాయనిక ఎరువులతో ట్రైకో డెర్మాను కలిపి వాడకూడదని చెప్పారు. సేంద్రీయ ఎరువుల ఉపయోగం గురించి, పండ్ల తోటల పెంపకం గురించి వివరించారు. విఏఏ ఆదినారాయణ, ప్రకృతి ఇన్చార్జి నరసింహాం పాల్గొన్నారు.
ట్రైకో డెర్మాతో తెగుళ్లను నివారించవచ్చు .
20
Aug