రైతు బజార్లలో అమ్ముతున్న ఉల్లిపాయల నాణ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ బుధవారం పరిశీలించారు. వినియోగదారులు, రైతులను కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులు అదేశించారు. రైతు బజార్లలోని మరుగుదొడ్లను, పరిసరాలను పరిశుభ్రం ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాట్ మెనేజర్ ఎం వరలక్ష్మి, డీఈ పవన్ కుమార్ తదితరులు
పాల్గొన్నారు.

