జనరల్ బజార్ సెక్షన్ లో బస్తీ బాట.

బేగంపేట సెప్టెంబర్ 16 (జే ఎస్ డి ఎం న్యూస్ :
విద్యుత్ సమస్యలు ఉంటే స్థానికులు తన దృష్టికి తీసుకు రావాలని జనరల్. బజార్ విద్యుత్ శాఖ ఏ ఈ కాశం రవి కుమార్ తెలియజేశారు.తెలంగాణ విద్యుత్ పంపిణి వ్యవస్థ సి యండి ఆదేశాల మేరకు మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్ జనరల్ బజార్’ సెక్షన్ లోబస్తీబాటనిర్వహించారు.లాల గుడి ఏరియాలో జనరల్ బజార్ సిబ్బంది తో పాటు ఏ ఈ కాసం రవికుమార్ స్థానికులతో కల్సి స్థానికంగా పర్యటించారు. విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లాల టెంపుల్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫా ఫార్మర్ కి వెంటనే కంచె ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు పి ఆశోక్ కోరారు. ట్రాన్సఫార్మర్ దగ్గర చెత్త వేయరాదని స్థానికులు ను కోరారు. దానికి స్థానికులు సహకరిస్తామని తెలియజేశారు . అంతేగాకుండా ప్రమాదకరంగా ఉంటే ఇంటర్నెట్ కేబుల్ ను తొలగిస్తాననుని తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *