పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని రక్షించాలని ఎపీ బ్యాంకు మెనేజర్ మహేష్ రెడ్డి కోరారు. మాధవరంలో శనివారం మొక్కలు నాటి ఖాతాదారులకు పిలుపు నిచ్చారు. అసిస్టెంట్ మెనేజర్ నాగ అంజిని సిబ్బంది పాల్గొన్నారు.
