తాళ్లూరు ఎంపీడీఓగా పి అజిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. చీమకుర్తి డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న అజిత పదోన్నతిపై తాళ్లూరు వచ్చారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధుల సమస్వయంతో పారిశుభ్యం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రర్ధ వహిస్తానని తెలిపారు. ఎవైనా సమస్యలు ఉంటే తనకు నేరుగా కలువవచ్చని చెప్పారు.
