రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – లక్కవరం బెల్లంకొండ వారి పాలెం లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహణ

కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర
లేక రైతులు అల్లాడుతున్నారని ధర కల్పించాలని వైసిపి నాయకులు కోరారు.
వైసిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్ర సాద్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని లక్కవరం, బెల్లంకొండవారిపాలెం గ్రామాల్లో గురు వారం బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ కార్య క్రమం నిర్వహించారు. తొలుత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసిపి మండల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు. వై సీపీ ప్రభుత్వం గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందని గుర్తుచేశారు. వైసిపి మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు గువ్వల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ నన్నం వరలక్ష్మి ,వెంకటేశ్వర్లు
మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, రాష్ట్ర మాజీ సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, నియోజకవర్గ ప్రచార, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు జక్కుల రామకృష్ణ, యత్తపు మధుసూదన్ రెడ్డి, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు జగన్నాథం సురేష్, షేక్ లతీఫ్ (బచ్చా), పులి రమణారెడ్డి, కై పు అశోక్ రెడ్డి, నగుళ్ల వెంకట రావు, నారాయణ శెట్టయ్య, సర్పంచ్ లు కోట శివలక్ష్మి వెంకటరామిరెడ్డి, బాపిరెడ్డి వెంకటలక్ష్మి , చిన్ననాగిరెడ్డి, రావినూతల కోటేష్, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి జి వెంకటేశ్వరరెడ్డి, గుంటి గంగా భవాని మాజీ ట్రస్ట్ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, పూనూరి దేవదానం, మాజీ ఉపసర్పంచ్ కూలూరి అంజిరెడ్డి, గువ్వల సత్యనారాయణరెడ్డి, తూము జయరామిరెడ్డి, సంగు కొండారెడ్డి, కొర్నేలు, ఆండ్ర కేశ వులు, కోట కృష్ణారెడ్డి, జయరామిరెడ్డి, గోపాల్ రెడ్డి, యలమందారెడ్డి, బ్రహ్మారెడ్డి, బాలకృష్ణ, మధు, ఆదినారాయణరెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *