ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కోటా హనుమంతరావు సీనియర్ క్లాస్ మెట్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ని కలిసి ఘనంగా సన్మానించారు.
బుధవారం సాయంత్రం నరసాపురంలో జనసేన పార్టీ ఆఫీసులో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ని ప్రకాశం జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కోట హనుమంతరావు సీనియర్ క్లాస్ మెట్ అయిన నరసాపురం ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు ఇన్నమూరి రామాంజనేయులు కొత్తమాసు సాయికుమార్ కొల్లా సుబ్బారావు,వెంకీ పాల్గొన్నారు.
