మల్కాపురం పంచాయితీని సందర్శించిన ఎంపీడీఓ అజిత

మల్కాపురం పంచాయితీని ఎంపీడీఓ అజిత గురువారం సందర్శించారు.
సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం ఇస్తున్న లక్ష్యాలను సంబంధిత సర్వేలను సకాలంలో పూర్తి చెయ్యాలని సూచించారు. బయో మెట్రిక్ హాజరు నకాలంలో నమోదు అయ్యేలా సకాలంలో కార్యాలయాలకు వచ్చి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. సాలిడ్ వేస్ట్ మెనేజ్ మెంట్ (చెత్త నంపద కేంద్రం)ను ఉపయోగంలోనికి తీసుకురావాలని కోరారు. మీసీదు వద్ద చిత్తడితో రోడ్డు అంతా బురద మయం కావటంతో అక్కడ నర్పంచి వలి డన్ను తోలించి శుభ్రం చేస్తుండగా పరిశీలించారు. ఆయనతో గ్రామంలో పరిశుభ్రతపై, సీజనల్ వ్యాధులు ప్రజల కుండా ఆరోగ్య సిబ్బందితో కలసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ కార్యదర్శి శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *