శ్రీ సరస్వతి హైస్కూల్ విద్యార్థులు న్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ ఆర్ హైస్కూల్లో జరిగిన అండర్ -17 ఖో.. ఖో, కబడ్డీ పోటీలలో 9వ తరగతికి చెందిన విద్యార్థులు ఖో. ఖో పోటీలలో ఉల్లి జశ్వంతి రాయల్, కబడ్డీ పోటీలలో మందాడి వనంత ప్రియలు ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపిక అయిన విద్యార్థులకు నరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవీ రమణా రెడ్డి మంగళవారం సరస్వతి హైస్కూల్లో అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వావిలాల శ్రీరామ మూర్తి, పీఈటి బిజ్జం వికాస్ లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
