డిల్లీ లో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బారీ పేలుడుపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విచారం వ్యక్తం చేసారు. నిరపరాధ ప్రజలు మృతి చెందిన వార్త మానసికంగా కలచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినమైన భద్రాతా చర్యలు తీసుకోవాలని కోరారు.
డిల్లీ పేలుడి పై దిగ్భాంతి వ్యక్తం చేసిన ఎంపీ మాగుంట
11
Nov