తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తాళ్ళూరు మండల విద్యార్ది విభాగం అధ్యక్షులు కైపు అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విద్యార్థుల సమస్యలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, విద్యార్థుల కు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.
