రాంగోపాల్ పేట నవంబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ఆమరణ దీక్ష జ్ఞాపక దినం దీక్షా దివస్ సందర్భంగా శనివారం రాంగోపాల్‌పేట్ డివిజన్ఓల్డ్ బోయిగూడా బి ఆర్ ఎస్ కార్యాలయంలోమాజీ కార్పొరేటర్
అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, డివిజన్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ తెలంగాణ భవన్ వరకు బైక్ ర్యాలీ చేశారు. తెలంగాణ సాధనకు నాంది పలికిన కే సి ఆర్ దీక్షకు వందనం అంటూ అరుణా గౌడ్ ధన్యవాదాలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ , సతీష్,గణేష్, ఆంజనేయులు,కోటేశ్వర్ గౌడ్,నర్సింగ్, రవి, రావు,రామ్మోహన్,టీనా, అరుణ్ భట్ ,వెంకటేష్,మెట్టు,వెంకట్ జగ్గు,ప్రశాంత్ సింగ్ ,లతీఫ్,మాజీ,అస్లాం, మందిరం మహేష్ శివకుమార్,రవి,బాల నరసింహ,సాయి, ప్రవీణ్, జీరాసతీష్,వెంకటేష్,సాయిరెడ్డి,రెడ్డి,మల్లేశ్,ప్రకాశ్,చిన్నా,పండు,సుందర్,గుడ్డు,వాసు,నరేష్,శంకర్,సతీష్,భరత్,లడ్డూ,ప్రీం,చింటూ,ప్రదీప్,వేణు,శ్రీకర్,షేక్అబూల్,మొయిదుల్,అబూ తాహేర్,అవిజిత్ తదితరులు పాల్గొన్నారు .

