పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ముందుకు తీనుకువెళ్తున్నట్లు దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి పేర్కోన్నారు. మండలంలోని కొర్రపాటి వారి పాలెంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేసారు.
సర్పంచి కొర్రపాటి శ్రీదేవి, రామయ్య అధ్యక్షతన నమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు మాట్లాడుతూ… ప్రతి నివాసంలో ఆనందం చూడటమే సీఎం చంద్రబాబు లక్ష్యంగా క్రమ తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని తర్వాత అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. న్వల్ప తేడాతో ఓటమి చెందిన ఇచ్చిన మాట ప్రకారం ప్రకారం నియోజక వర్గంలో సేవ చేస్తూ ఎ చిన్న కష్టం వచ్చినా ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ లు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. 18 నెలల కాలంలో నూపర్ సిక్స్లో ఉ చిత సిలిండర్, ఆర్టీసీ, రైతు భరోసా, పెన్షన్ల పెంపు వంటి పలు కార్యక్రమాలు చేసారని వివరించారు. ఇంటింటికి తిరిగి వారి పరిస్థితులు తెలుసుకుంటూ నూతనంగా మంజూరు అయిన స్పౌంజ్ పెన్షన్ లుఅందించారు. అనంతరం డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నర్పంచి రామయ్య పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, మాజీ నర్పంచి నరసింహారావుల
ఆధ్వర్యంలో డాక్టర్ గొట్టిపాటి, డాక్టర్ కడియాల లకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజిత,
తహసీల్దార్ బివి రమణా రావు, ఎవో ప్రసాద రావు, ఎపీఎం దేవరాజ్, ఎపీఓ వెంకట రావు, దర్శి మార్కెట్ యార్డ్
చైర్మన్ డిఎన్ సుబ్బా రావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర
రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్డి, పార్లమెంటు నిర్వాహక కార్యదర్శి మానం రమేష్, క్లస్టర్
ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, నవులూరి విద్యాసాగర్, డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైన్ చైర్మన్ తూము శివ నాగి
రెడ్డి, సొసైటీ చైర్మన్ లు
గొంది రమణా రెడ్డి (నమర), వల్లభనేని నుబ్బయ్య, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున
రెడ్డి, పాశం నూరిబాబు, పిన్నిక రమేష్, నునుం ఆదినారాయణ, శ్రీనివాస రెడ్డి, కళ్యాణ్, శ్రీను, చాట్ల డానీ,
వంగపల్లి నాగేశ్వర రావు, సుజాత, వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.









