జనసేన నేత మాజీ మంత్రి బాలినేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన ప్రజా ప్రతినిధులు

ప్రకాశం జిల్లా జనసేన నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని ముందస్తు జన్నదిన శుభాకాంక్షలను తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పోశం నుమలత శ్రీకాంత్ రెడ్డిలు తెలిపారు. హైదరా బాద్ లో ఆయన నివాసంలో బాలినేని ని ప్రత్యేకంగా కలసి పుష్పగుజ్జం అందించి, మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవ కోసం మరిన్ని పదవులు అధిరోహించి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నాయకులు కొర్రపాటి శ్రీనివాసరావు ( చంటి ) తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *