మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా గుంటి గంగా భవాని వద్ద వృద్ధాశ్రమంలో వృద్ధులకుఉ వైసీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి చాగం రెడ్డి క్రిష్ణ చైతన్య రెడ్డి అన్నదానం నిర్వహించారు. మాజీ సీఎం అన్ని వర్గాల ప్రజలకు చేసిన మేలును వివరించారు. కేక్ కట్ చేసి పంచి పెట్టారు.
