ఒంగోలు తెలుగు దేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వర రావులకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుల అధ్వర్యంలో పార్టీ మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

