తాళ్లూరుమండల కేంద్రంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు టిడిడి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణు బాబులు తెలిపారు. మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని వారు ఒక ప్రకటనలో కోరారు.
