మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్దతులు పాటించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. పొలం బడి కార్యక్రమంలో బాగంగా గురువారం మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు ఉత్తమ యాజమాన్య పద్దతులను సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: