తాళ్లూరులో శుక్రవారం రాత్రి టిడిపి గ్రామ ఉపాధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్ కు దిశానిర్దేశ్యం ఎంతో చక్కగా ఉంటుందని వక్తలు అన్నారు.

