రాష్ట్రమాదిగ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పుట్టినరోజు వేడుకలు తాడేపల్లి లోని కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము సుజన్ మాదిగ ఆధ్వర్యంలో చైర్మన్ ఉండవల్లి శ్రీదేవికి పూలబొకే అందజేసి శాలువాకప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోరాష్ట్ర సఫాయి మజ్దూర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గద్దే త్యాగరాజు, ఎం ఎస్ పి ఎస్ ప్రతినిధులు డొక్కా శ్రీనివాసరావు తేళ్ల జయరాజ్, బండారుసురేష్ , జిల్లా సఫాయి మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు పొగడ్త నారాయణ, బక్కా ఆనంద్,అజయ్ ఎండ్లూరి చిట్టి, రాయపాటి బాబు కవల సింగయ్య, కొమ్ము రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
