పొగాకు రైతులు, వర్తకుల సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చించిన ఎంపీ మాగుంట

ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో, కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ ని సహచర పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్
లు కలిశారు.
పొగాకు ఎగుమతిదారుల ప్రతినిధి బృందంతో కలిసి భేటీ అవ్వటం జరిగింది. పొగాకు రైతులు, వర్తకుల సమస్యలపై మంత్రి తో చర్చించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *