ఓల్డ్ బోయిన్ పల్లి ఫిబ్రవరి 8
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓల్డ్ బోయిన్పల్లి అస్మత్ పేట మోడల్ మార్కెట్ సమీపంలో చిల్లా వద్ద జరిగిన గ్యార్వి షరీఫ్ ముబారక్ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువ నాయకుడు అల్తాఫ్ రాజా ఆధ్వర్యంలో కార్పొరేటర్ ముద్దం ను శాలువాలు,పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
