కంటోన్మెంట్, ఫిబ్రవరి 12,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాజ యోగా మెడిటేషన్ సెంటర్ ను సందర్శించండి.
మంచి ఆరోగ్యాన్ని పొందండి.అంటూ
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పిలుపు నిచ్చారు. బ్రాహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రాజయోగ మెడిటేషన్ సెంటర్ లో ఉదయం, సాయంత్రం గంట పాటు మెడిటేషన్ చేయాలని ప్రతాప్ అన్నారు.
90వ త్రిమూర్తి శివజయంతి వేడుకలను,న్యూ బోయిన్ పల్లి లోని బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ లో ఉమా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎ. సంతోష్, ఎ. సరిత, ఎస్ బండారి పండరి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


