ఇంటి పన్నులు చెల్లించి అభివృద్ధికి తమ వంతు చేయూత ఇవ్వాలని ఎంపీడీఓ అజిత కోరారు. తాళ్లూరులో మంగళవారం ఇంటి పన్నుల వసూలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి నివాసాలకు వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేసారు. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగంలు పాల్గొన్నారు.
