నవోదయలో15వ ర్యాంక్ సాధించిన ఏబీసీ స్కూల్ విద్యార్థిని అనన్య

తాళ్లూరులోని ఏబీసీ స్కూల్ నందు చదువుతున్న అనపర్తి అనన్య 2026 నవో దయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో అధిక మార్కులు పొంది 15వర్యాంక్ సాధిం చారు. 5వతరగతి ఏబీసినందుచదువుతూ కోచింగ్ కి వెళ్లింది. నవోదయలో మం చిర్యాంక్ సాధించటం పట్ల ఆవిద్యార్థి అనన్యను ఏబీసీ కరస్పాండెంట్ తూము శ్రీనివాసరెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ కె.వెంకటే శ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబులు అభినందించారు. అనన్య తండ్రి దాసు తాళ్లూరు విద్యుత్ సబ్స్టే స్టేషన్ లో షిప్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థి కి, అందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను బంధుమిత్రులు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *