తాళ్లూరులోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఒంగోలు విద్యాశాఖ అధికారి కిషోర్, ముండ్లమూరు డిప్యూటీ తహసీల్దార్ ఆద్వర్యంలో స్క్వాడ్ బృందం పరిశీలించారు. పరీక్షలనిర్వహణ తీరు పరిశీలిం ఛారు.కాపీయింగ్ ను ప్రోత్సహిస్తే ఉపేక్షించేది లేదన్నారు.కేంద్రాలవద్ద సదుపాయ లు, మంచినీటి వసతి ఏర్పాటు ఎలా వుందో పరిశీలించారు. పరీక్షా కేంద్రాలను పరి శీలించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని పరీక్షలఛీప్, డీవోలకు సూచించారు. రెండవ రోజు, హిందీపరీక్షకు 8 మంది గైర్హాజరయినట్లు ఎంఈవో జి.సు బ్బయ్య తెలిపారు. 715 మంది విద్యార్థులకు గాను 707 మంది హజరైనట్లు తెలిపారు.
